- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మత సామరస్యానికి ప్రతీక రంజాన్
by Ratna Kumari |
మత సామరస్యానికి ప్రతీక రంజాన్ పండుగ అని మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కే.ఎం. నారాయణ పేర్కొన్నారు.

X
దిశ, మహమ్మదాబాద్ : మత సామరస్యానికి ప్రతీక రంజాన్ పండుగ అని మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కే.ఎం. నారాయణ పేర్కొన్నారు. శుక్రవారం జుమ్మా నమాజ్ అనంతరం ముస్లిం సోదరులకు ప్రభుత్వం అందించిన తోఫా పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కేఎం నారాయణ తోఫాలు లబ్ధిదారులకు స్వయంగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం మైనారిటీల సంక్షేమానికి కట్టుబడి ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి జి. సంజీవరెడ్డి, గ్రామ మాజీ వార్డ్ మెంబర్, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు జే. వీరాజీ, మసీదు కమిటీ సభ్యులు డాక్టర్ మైనోద్దీన్, మాజీ కోఆప్షన్ మెంబర్ ఈసా బస్రావి, యూసుఫ్, ఉస్మాన్, రఫీ, ఫక్రుద్దీన్ సర్దార్ మహబూబ్ పాషా, జహంగీర్, పి ఖాజా, అప్సర్ పాల్గొన్నారు.
Next Story






