బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత

by Nallavelli.Anjaneyulu |

దిశ, వెల్దండ : మండల కేంద్రానికి చెందిన ఇప్పలపల్లి జంగయ్య ఆరోగ్యంతో శనివారం మృతి చెందారు.

బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందజేత
X

దిశ, వెల్దండ : మండల కేంద్రానికి చెందిన ఇప్పలపల్లి జంగయ్య ఆరోగ్యంతో శనివారం మృతి చెందారు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ నాయకులు బాధిత కుటుంబాన్ని పరామర్శించి, భౌతిక కాయానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్ రూ. 5 వేలు, అదేవిధంగా కాంగ్రెస్ యువ నాయకులు యెన్నం శ్రీనివాస్ రెడ్డి రూ. 5వేలు ఆర్థిక స‌హాయం అంద‌జేశారు. ఈ కార్య‌క్ర‌మంలో మాజీ సర్పంచ్ యెన్నం భూపతి, ఉప సర్పంచ్ బస్న మోని శ్రీను ముదిరాజ్, కేసారపు మల్లయ్య, పురుషోత్తం, మట్ట భారత్ గౌడ్ పాల్గొన్నారు.

Next Story