- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
by velandi.Saikiran |
పేద ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని కొల్లాపూర్ మున్సిపల్ చైర్ పర్సన్ మేకల రమ్య నాగరాజు అన్నారు.

X
దిశ, కొల్లాపూర్: పేద ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని కొల్లాపూర్ మున్సిపల్ చైర్ పర్సన్ మేకల రమ్య నాగరాజు అన్నారు. మంత్రి జూపల్లి కృష్ణారావు సహకారంతో పట్టణంలోని 6వ వార్డులో ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు వాసవి పంక్షన్ హాల్ లో సోమవారం ప్రొసీడింగ్స్ పంపిణీ చేసి ఆమె భూమి పూజ చేశారు. లబ్దిదారుల సందేహాలను నివృత్తి చేసి ప్రొసీడింగ్స్ ను మున్సిపల్ కమీషనర్ చంద్ర శేఖర్ రావు తో కలిసి ఆమె పంపిణీ చేశారు. కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు నరసింహారావు ,నయీమ్, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
Next Story






