- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రేపు విద్యుత్ సరఫరాలో అంతరాయం
దిశ, అయిజ : నాణ్యమైన విద్యుత్ సరఫరాలో భాగంగా అయిజ మండలంలో అక్టోబర్ 19 ఆదివారం 132KV సబ్ స్టేషన్ వెళ్ళు 33KV వెంకటాపురం ఫీడర్ పైన చెట్లు తగిలే

X
దిశ, అయిజ : నాణ్యమైన విద్యుత్ సరఫరాలో భాగంగా అయిజ మండలంలో అక్టోబర్ 19 ఆదివారం 132KV సబ్ స్టేషన్ వెళ్ళు 33KV వెంకటాపురం ఫీడర్ పైన చెట్లు తగిలే విద్యుత్ అంతరాయం కలిగించే వాటిని తొలగించడం జరుగుతుందని ఏడీఈ గోవింద్, ఏఈ చిన్నయ్య కోరారు. దీంతో రేపు మధ్యాహ్నం 03:00 గంటల నుంచి సాయంత్రం 06:00 గంటల వరకు ఉప్పల సబ్ స్టేషన్ పరిధిలోని ఉప్పల, ఉప్పల క్యాంపు, వెంకటాపురం సబ్ స్టేషన్ పరిధిలోని పార్దిపురం, వెంకటాపురం, కిస్టాపురం, యాపదిన్నె, గుండిదొడ్డి, తనగల, న్యూ కుర్వపల్లి గ్రామాలకు పచర్ల సబ్ స్టేషన్ పరిధిలోని పచర్ల మందొడ్డి, సబ్ స్టేషన్ పరిధిలో మందొడ్డి, నాసనూర్, నూరోజి క్యాంపు, చిన్న దాన్వాడ, పెద్ద దాన్వాడ గ్రామాలకు విద్యుత్ అంతరాయ ఉంటుంది. విద్యుత్ వినియోగదారులు రైతులు విద్యుత్ శాఖ వారితో సహకరించగలరనీ మనవి.
Next Story






