న‌ర్వ త‌హ‌శీల్దార్ కార్యాల‌యంలో నిలిచిపోయిన రిజిస్ట్రేష‌న్లు

by Nallavelli.Anjaneyulu |

మండ‌ల కేంద్రంలో రిజిస్ట్రేష‌న్లు నిలిచిపోయాయి. త‌హ‌శీల్దార్ మ‌ల్లారెడ్డి సెల‌వు పై వెళ్లారు. దీంతో ఇన్ చార్జి బాధ్య‌త‌లు డిప్యూటీ త‌హ‌శీల్దార్ కాల‌ప్ప కు కేటాయించారు.

న‌ర్వ త‌హ‌శీల్దార్ కార్యాల‌యంలో నిలిచిపోయిన రిజిస్ట్రేష‌న్లు
X

దిశ‌, న‌ర్వ : మండ‌ల కేంద్రంలో రిజిస్ట్రేష‌న్లు నిలిచిపోయాయి. త‌హ‌శీల్దార్ మ‌ల్లారెడ్డి సెల‌వు పై వెళ్లారు. దీంతో ఇన్ చార్జి బాధ్య‌త‌లు డిప్యూటీ త‌హ‌శీల్దార్ కాల‌ప్ప కు కేటాయించారు. అయితే సైట్ లాగిన్ కాక‌పోవ‌డంతో ఉద‌యం నుంచి రిజిస్ట్రేష‌న్ల కోసం వ‌చ్చిన వివిధ గ్రామాల ప్ర‌జ‌లు ప‌డికాపులు కాస్తున్నారు. త‌మ‌కు ల్యాండ్ ఇవాళ రిజిస్ట్రేష‌న్ అవుతుందా..? కాదా..? అనే అయోమ‌యంలో ఉన్నారు. రిజిస్ట్రేష‌న్లు నిలిచిపోవ‌డంతో ప్ర‌జ‌లు, రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Next Story