- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఊట్కూర్‌కు ఎంపీడీవో బాధ్యతలు చేపట్టిన పావని
ఊట్కూర్ మండల నూతన ఎంపీడీవోగా పావని పదవీ బాధ్యతలు చేపట్టారు.

X
దిశ, ఊట్కూర్ : ఊట్కూర్ మండల నూతన ఎంపీడీవోగా పావని పదవీ బాధ్యతలు చేపట్టారు. పదోన్నతి పొందిన అనంతరం ఆమెను ఊట్కూర్ కు నియమించగా, ఇంతకు ముందు ఇన్‌చార్జిగా వ్యవహరించిన కిషోర్ కుమార్ నుంచి బాధ్యతలను స్వీకరించారు. అనంతరం ఎంపీడీవో పావని మాట్లాడుతూ.. మండల అభివృద్ధే తన ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులందరికీ చేరేలా చర్యలు తీసుకుంటానని చెప్పారు. ఈ సందర్భంగా పలువురు అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, ఉపాధి హామీ సిబ్బంది పాల్గొని నూతన ఎంపీడీవోకు శుభాకాంక్షలు తెలిపారు.
Next Story






