మొక్క‌జొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభం

by Ratna Kumari |

దిశ‌, మాన‌వ‌పాడు : మండల పరిధిలోని కలుకంట్ల గ్రామంలోని రైతు వేదిక వ‌ద్ద‌ మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని మార్కెట్ యార్డ్ చైర్మన్ దొడ్డప్ప ప్రారంభించారు. ఈ సందర్భంగా మార్కెట్ యార్డ్ చైర్మన్ దొడ్డప్ప మాట్లాడుతూ..

మొక్క‌జొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభం
X

దిశ‌, మాన‌వ‌పాడు : మండల పరిధిలోని కలుకంట్ల గ్రామంలోని రైతు వేదిక వ‌ద్ద‌ మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని మార్కెట్ యార్డ్ చైర్మన్ దొడ్డప్ప ప్రారంభించారు. ఈ సందర్భంగా మార్కెట్ యార్డ్ చైర్మన్ దొడ్డప్ప మాట్లాడుతూ.. మొక్కజొన్న పంట పండించిన రైతుల నుంచి ప్రతి గింజలు కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు. ధాన్యాన్ని ఆరబెట్టుకుని ప్రభుత్వ సూచనల మేరకు మొక్కజొన్న పంటను తీసుకురావాలని తెలియజేశారు. కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ శ్రీధర్ రెడ్డి, కార్యదర్శి శ్రీనివాసరెడ్డి, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ ఆంజనేయులు గౌడ్ ఉన్నారు.

Next Story