- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గద్వాలలో ఏ పార్టీకి రాని సరైన మెజార్టీ..!
జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని మున్సిపాలిటీ పరిధిలో 37 వార్డులు ఉన్నాయి. వీటిలో కాంగ్రెస్ 15, బీఆర్ఎస్ 12, బీజేపీ 07, ఎంఐఎం 1, స్వతంత్ర అభ్యర్థులు 02 స్థానాలు కైవసం చేసుకున్నారు. దీంతో హంగ్ ఏర్పడింది.

జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని మున్సిపాలిటీ పరిధిలో 37 వార్డులు ఉన్నాయి. వీటిలో కాంగ్రెస్ 15, బీఆర్ఎస్ 12, బీజేపీ 07, ఎంఐఎం 1, స్వతంత్ర అభ్యర్థులు 02 స్థానాలు కైవసం చేసుకున్నారు. దీంతో హంగ్ ఏర్పడింది.
గద్వాల మున్సిపాలిటీ పరిధిలోని 37 వార్డులలో గెలుపొందిన అభ్యర్థులు
1 వ వార్డు బిఆర్ఎస్ (చిన్న రాముడు)
2 వ వార్డు కాంగ్రెస్ (లక్ష్మీనరసమ్మ)
3 వ వార్డు కాంగ్రెస్ (ఎం నాగుల్ యాదవ్)
4 వ వార్డు కాంగ్రెస్(లలితమ్మ)
5 వ వార్డు బిఆర్ఎస్ (చిన్నా సాంతన్న)
6 వ వార్డు బిజెపి (శాలన్న)
7 వ వార్డు బిఆర్ఎస్ (జగదీష్)
8 వ వార్డు బిఆర్ఎస్ 8 (జయమ్మ)
9 వ వార్డు కాంగ్రెస్ (రామలింగేశ్వర కాంబ్లే)
10 వ వార్డు కాంగ్రెస్ (అలియా బేగం)
11 వ వాడు కాంగ్రెస్ (సాయుక్త అంజుమ్)
12 వ వార్డు బిఆర్ఎస్ (లత)
13 వ వార్డు బిజెపి (శ్రీనివాసులు)
14 వ వార్డు కాంగ్రెస్ (శంకర్)
15 వ వార్డు ఎంఐఎం (రేష్మ)
16 వ వార్డు కాంగ్రెస్ (వేదావతి)
17 వ వార్డు బిజెపి (మానస)
18 వ వార్డు కాంగ్రెస్ (సులోచనమ్మ)
19 వ వార్డు బిజెపి (రామాంజనేయులు)
20 వ వార్డు బిఆర్ఎస్ (నరసింహులు)
21 వ వార్డు బిఆర్ఎస్ (పి వెంకటేష్)
22 వ వార్డు కాంగ్రెస్ (లతా)
23 వ వార్డు బిఆర్ఎస్ (అనిత కుమారి)
24 వ వార్డు బిఆర్ఎస్ (గోపాల్)
25 వ వార్డు బిఆర్ఎస్ (మోహన్)
26 వ వార్డు బిజెపి (టి కృష్ణవేణి)
27 వ వార్డు కాంగ్రెస్ (గోవిందు)
28 వ వార్డు కాంగ్రెస్ (చంద్రశేఖర్)
29 వ వార్డు ఇండిపెండెంట్. (సత్యం)
30 వ వార్డు బిజెపి (పి చంద్రశేఖర్)
31 వ వార్డు కాంగ్రెస్ (ప్రియాంక)
32 వ వార్డు ఇండిపెండెంట్ ( లక్ష్మి)
33 వ వార్డు కాంగ్రెస్ (జయలక్ష్మి)
34 వ వార్డు బిజెపి (రామలక్ష్మి)
35 వ వార్డు కాంగ్రెస్ (బాబర్)
36 వ వార్డు బిఆర్ఎస్ (కమ్మరి సునీత)
37 వ వార్డు బిఆర్ఎస్ (మంజుల రాణి)






