- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అమ్మవారి ఉత్సవాలకు రావాలని కవితకు ఆహ్వానం
జోగులాంబ అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈనెల 22 నుండి 26 వరకు జరగనున్నాయి....MLA Abraham met MLC Kavitha

X
దిశ, అలంపూర్ టౌన్: జోగులాంబ అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈనెల 22 నుండి 26 వరకు జరగనున్నాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అబ్రహం శుక్రవారం హైదరాబాదులో ఎమ్మెల్సీ కవితను మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర, సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు రావాలని కవితను ఆహ్వానించారు. కవితతో నియోజకవర్గ రాజకీయాలపై చర్చించారు.
అగ్నిమాపక కేంద్రాన్ని నిర్మించండి
అగ్నిమాపక డైరెక్టర్ జనరల్ నాగిరెడ్డిని కలిసిన ఎమ్మెల్యే అబ్రహం అలంపూర్ చౌరస్తాలో అగ్నిమాపక కేంద్రం పనులు త్వరగా ప్రారంభించాలని ఎమ్మెల్యే కోరారు. డీజీ స్పందిస్తూ పనులు తొందరగా మొదలు పెడతామని హామీ ఇచ్చినట్టు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపారు.
Next Story






