- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > జిల్లా వార్తలు > మహబూబ్ నగర్ > రూ. 12 కోట్లతో ఆరు మండలాల్లో కన్వెన్షన్ సెంటర్‌లు మంజూరు చేసిన మంత్రి
రూ. 12 కోట్లతో ఆరు మండలాల్లో కన్వెన్షన్ సెంటర్‌లు మంజూరు చేసిన మంత్రి
by Kodari Anjali |
సామాజిక కార్యక్రమాలకు వేదికలుగా కన్వెన్షన్ హాల్స్ రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభించారు.

X
దిశ, కొల్లాపూర్: రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ (టీజీటీడీ సీ ) ద్వారా కొల్లాపూర్ నియోజకవర్గానికి 12 కోట్ల రూపాయల తో కన్వెన్షన్ సెంటర్ ల ఏర్పాటుకు గాను అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ తీసుకున్నారు. కొల్లాపూర్ నియోజక వర్గంలోని, చిన్నంబావి, వీపనగండ్ల, పానగల్, కోడేరు, పెద్దకొత్తపల్లి పెంట్లవెల్లి మండల కేంద్రాలలో కన్వెన్షన్ సెంటర్ల ఏర్పాటుకు ఒక్కో సెంటర్‌కు రూ. 2 కోట్లతో ఏర్పాటుకు గాను మంత్రి జూపల్లి కృష్ణారావు శుక్రవారం అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ చేయించారు. ప్రజలు తమ సాంఘిక కార్యక్రమాలు వివాహాలు, సమావేశాలు, సదస్సుల నిర్వహణకు ఈ సెంటర్లను ప్రజలకు అందుబాటులో ఉండాలని మంత్రి జూపల్లి కన్వెన్షన్ సెంటర్లను మంజూరు చేసినందుకు గాను ఆయా మండలాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Next Story






