- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రేపు పాన్ గల్ లో మంత్రి జూపల్లి పర్యటన
దిశ, పాన్ గల్ : రాష్ట్ర ఎక్సైజ్ అండ్ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మంగళవారం మండలంలో పర్యటించనున్నట్లు మాజీ ఎంపీపీ వెంకటేష్ నాయుడు, మాజీ జడ్పీటీసీ రవికుమార్

X
దిశ, పాన్ గల్ : రాష్ట్ర ఎక్సైజ్ అండ్ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మంగళవారం మండలంలో పర్యటించనున్నట్లు మాజీ ఎంపీపీ వెంకటేష్ నాయుడు, మాజీ జడ్పీటీసీ రవికుమార్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 గంటలకు మండల కేంద్రంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తారు. అనంతరం మాధవరావు పల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇంటి నిర్మాణాన్ని గృహప్రవేశం చేస్తారు. అలాగే మాధవ రావుపల్లి శాఖపూర్ కదిరపాడు వరకు నూతనంగా చేపట్టే బీటీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నట్టు వారు తెలిపారు. ఈ కార్యక్రమానికి మండలంలోని మాజీ ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు.
Next Story






