- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > జిల్లా వార్తలు > మహబూబ్ నగర్ > నూతన వధూవరులను ఆశీర్వదించిన మంత్రి జూపల్లి ఎమ్మెల్సీ గోరెటి వెంకన్న
నూతన వధూవరులను ఆశీర్వదించిన మంత్రి జూపల్లి ఎమ్మెల్సీ గోరెటి వెంకన్న
by Ratna Kumari |
దిశ, పాన్ గల్ : మండల మాజీ జడ్పీటీసీ రవికుమార్ సోదరుడు జూపల్లి యువసేన నాయకులు హన్మగళ్ల విష్ణు పద్మ దంపతుల ఆహ్వానం మేరకు బుధవారం కేతెపల్లి గ్రామంలోని వారి స్వగృహంలో

X
దిశ, పాన్ గల్ : మండల మాజీ జడ్పీటీసీ రవికుమార్ సోదరుడు జూపల్లి యువసేన నాయకులు హన్మగళ్ల విష్ణు పద్మ దంపతుల ఆహ్వానం మేరకు బుధవారం కేతెపల్లి గ్రామంలోని వారి స్వగృహంలో నిర్వహించిన వారి కూతురు విష్ణు ప్రియ, నరేష్ దంపతుల వివాహ వేడుకకు రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న, మంత్రి జూపల్లి తనయుడు జూపల్లి అరుణ్ వివాహా వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ రవికుమార్, మాజీ ఎంపీటీసీ హైమావతి, గ్రంథాలయ మాజీ డైరెక్టర్ బాలరాజు, కాంగ్రెస్ నాయకులు సుదర్శన్ రెడ్డి, చక్రావెంకటేష్ ఉన్నారు.
Next Story






