రేపు అచ్చంపేటలో సామూహిక వివాహాలు

by Ratna Kumari |

దిశ, అచ్చంపేట : నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణంలోని బీకే ఫంక్షన్ హాల్ లో ఆదివారం సామూహిక వివాహాలు నిర్వహిస్తున్నామని నిర్వాహకులు కౌన్సిలర్ అప్ప శివ తెలిపారు. ఈ కళ్యాణ మహోత్సవాన్ని నియోజకవర్గంలోని

రేపు అచ్చంపేటలో సామూహిక వివాహాలు
X

దిశ, అచ్చంపేట : నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణంలోని బీకే ఫంక్షన్ హాల్ లో ఆదివారం సామూహిక వివాహాలు నిర్వహిస్తున్నామని నిర్వాహకులు కౌన్సిలర్ అప్ప శివ తెలిపారు. ఈ కళ్యాణ మహోత్సవాన్ని నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 63 జంటలు ఒకే వేదిక పై ఒకటి అవుతున్నార‌ని తెలిపారు. ఈ వేడుకలకు ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ తో పాటు ప‌లువురు ప్రముఖులు హాజరవుతున్నారన్నారు. ఈ వేడుకలకు హాజరై ఆశీర్వదించాలని నిర్వాహకులు కోరారు. అందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. నూతన జంటలు సకాలంలో పాల్గొనాలని సూచించారు.

Next Story