- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > జిల్లా వార్తలు > మహబూబ్ నగర్ > ఏకగ్రీవంగా సర్పంచ్ గా ఎన్నుకుంటే.. గ్రామాభివృద్ధికి రూ.50లక్షలు విరాళం మన్నెం రఘురాంరెడ్డి
ఏకగ్రీవంగా సర్పంచ్ గా ఎన్నుకుంటే.. గ్రామాభివృద్ధికి రూ.50లక్షలు విరాళం మన్నెం రఘురాంరెడ్డి
by Ratna Kumari |
దిశ, జడ్చర్ల : స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకగ్రీవంగా సర్పంచ్ గా ఎన్నుకుంటే గ్రామాభివృద్ధికి రూ.50లక్షలు విరాళం అందజేస్తానని మన్నెం రఘురాంరెడ్డి తెలిపారు.

X
దిశ, జడ్చర్ల : స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏకగ్రీవంగా సర్పంచ్ గా ఎన్నుకుంటే గ్రామాభివృద్ధికి రూ.50లక్షలు విరాళం అందజేస్తానని మన్నెం రఘురాంరెడ్డి తెలిపారు. గంగాపూర్ గ్రామానికి చెందిన మన్నెం రఘురాం రెడ్డి.. సామాన్య రైతునని.. తనకు ఏ పార్టీతో సంబంధం లేదని.. అందరూ కలిసి ఏకగ్రీవంగా తనను గ్రామ సర్పంచ్ గా ఎన్నుకుంటే గ్రామాభివృద్ధికి రూ.50లక్షలు విరాళం ఇస్తానని చెప్పారు. అలాగే గ్రామంలో అభివృద్ధి చేసి చూపిస్తానని.. గ్రామ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి వారి సమస్యల పరిష్కారానికి తన వంతుగా కృషి చేస్తానని తెలిపారు. చాలా వరకు ఎన్నికల కోసం ఖర్చు చేస్తుంటారు.. ఇలా ఏకగ్రీవంగా ఎన్నుకుంటే గ్రామం అభివృద్ధి చెందుతుందని పలువురు రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.
Next Story






