- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > జిల్లా వార్తలు > మహబూబ్ నగర్ > టీఎస్ బీ పాస్ ద్వారా లే అవుట్ అనుమతులు: కలెక్టర్ కోయ శ్రీ హర్ష
టీఎస్ బీ పాస్ ద్వారా లే అవుట్ అనుమతులు: కలెక్టర్ కోయ శ్రీ హర్ష
టీఎస్ బీ పాస్ ద్వారా లేఅవుట్ అనుమతులు పొందవచ్చని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు.

X
దిశ నారాయణపేట ప్రతినిధి: టీఎస్ బీ పాస్ ద్వారా లేఅవుట్ అనుమతులు పొందవచ్చని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. గురువారం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ లో టీఎస్ బీ పాస్ అవగాహన కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. భవన నిర్మాణాలకు లే అవుట్ కమిటీ ద్వారా ముందస్తు అనుమతులు చేసుకోవాలన్నారు.
లే అవుట్ ఉన్న స్థలాలను క్రమబద్ధీకరించాలని తెలిపారు. కొత్తవారు అన్ని విధాల అనుమతులు తీసుకుని లే అవుట్ చేసుకోవచ్చని తెలిపారు. భవన అనుమతులు డాక్యుమెంట్ డ్రాఫ్ట్ లే అవుట్ తప్పక ఉండాలన్నారు. సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ మయాంక్ మిత్తల్, మున్సిపల్ కమిషనర్లు సునీత, మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.
Next Story






