- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఈనెల 28న నాగర్ కర్నూల్ కి కేటీఆర్ రాక
దిశ, నాగర్ కర్నూల్ : ఈనెల 28న నాగర్ కర్నూల్ కి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రానున్నట్టు నాగర్ కర్నూల్

X
దిశ, నాగర్ కర్నూల్ : ఈనెల 28న నాగర్ కర్నూల్ కి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రానున్నట్టు నాగర్ కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. స్థానిక ఎన్నికల్లో గెలుపొందిన బీఆర్ఎస్ సర్పంచ్ లకు కొల్లాపూర్ చౌరస్తాలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. నూతనంగా ఎన్నికైన బీఆర్ఎస్ సర్పంచ్ లు, పార్టీ నాయకులు హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
Next Story






