తెలంగాణ రాజ్యాధికార పార్టీ మండల యూత్ ప్రెసిడెంట్ గా కృష్ణ ముదిరాజ్ నియామకం

by Ratna Kumari |

తెలంగాణ రాజ్యాధికార పార్టీ హన్వాడ మండల యూత్ ప్రెసిడెంట్ గా దంతేర్పల్లి కృష్ణ ముదిరాజ్ కు మహబూబ్ నగర్ జిల్లా పార్టీ అధ్యక్షుడు మున్నూరు జైపాల్ నారాయణపేట జిల్లా యూత్ ప్రెసిడెంట్ కొమ్మూరు రమేష్ చేతుల మీదుగా ఆదివారం నియామక పత్రం అందజేశారు.

తెలంగాణ రాజ్యాధికార పార్టీ  మండల యూత్ ప్రెసిడెంట్ గా  కృష్ణ ముదిరాజ్ నియామకం
X

దిశ, హన్వాడ : తెలంగాణ రాజ్యాధికార పార్టీ హన్వాడ మండల యూత్ ప్రెసిడెంట్ గా దంతేర్పల్లి కృష్ణ ముదిరాజ్ కు మహబూబ్ నగర్ జిల్లా పార్టీ అధ్యక్షుడు మున్నూరు జైపాల్ నారాయణపేట జిల్లా యూత్ ప్రెసిడెంట్ కొమ్మూరు రమేష్ చేతుల మీదుగా ఆదివారం నియామక పత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ యువతకు ఆత్మవిశ్వాసం నింపే నాయకుడిగా దంతేర్పల్లి కృష్ణ ముదిరాజ్ నియామకం పార్టీకి నూతన శక్తిని తీసుకొస్తుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీని ప్రతి ఇంటికి తీసుకెళ్లి ప్రజల సమస్యలను పక్షపాతం లేకుండా పరిష్కరించే విధంగా ముందుకు సాగాలని కోరారు.

Next Story