- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > జిల్లా వార్తలు > మహబూబ్ నగర్ > కొల్లాపూర్ బహిరంగ సభకు భారీగా తరలిరావాలి : కాంగ్రెస్ నాయకులు పగిడాల శ్రీనివాస్
కొల్లాపూర్ బహిరంగ సభకు భారీగా తరలిరావాలి : కాంగ్రెస్ నాయకులు పగిడాల శ్రీనివాస్
by Ratna Kumari |
దిశ, పాన్ గల్ : కొల్లాపూర్ నియోజకవర్గ కేంద్రంలో ఈనెల 21న ప్రపంచ మత్స్య కార్మిక దినోత్సవం సందర్భంగా నిర్వహించే భారీ బహిరంగ సభకు మండలం నుంచి భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని

X
దిశ, పాన్ గల్ : కొల్లాపూర్ నియోజకవర్గ కేంద్రంలో ఈనెల 21న ప్రపంచ మత్స్య కార్మిక దినోత్సవం సందర్భంగా నిర్వహించే భారీ బహిరంగ సభకు మండలం నుంచి భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని కొల్లాపూర్ నియోజక వర్గ కాంగ్రెస్ నాయకులు డాక్టర్ పగిడాల శ్రీనివాస్ పిలుపునిచ్చారు. మంగళవారం మండల పరిధిలోని రేమద్దుల, శాఖాపూర్ గ్రామాల్లో పర్యటించి మత్స్య కార్మిక సంఘం నాయకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మత్స్య కార్మికుల సమస్యల పరిష్కారం కోసం బహిరంగ సభలో చర్చించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కారం కోసం కృషి చేద్దామని పిలుపునిచ్చారు. అందుకు ప్రతి గ్రామం నుంచి మత్స్య కార్మికులు భారీగా తరలివచ్చి బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో మత్స్య కార్మిక సంఘం మండల అధ్యక్షుడు రంగస్వామి కృష్ణ నిరంజన్ పాల్గొన్నారు.
Next Story






