- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మక్తల్ లో ఘనంగా కార్తీక దీపోత్సవం
by Ratna Kumari |
దిశ, మక్తల్ : పట్టణంలో కార్తిక పౌర్ణమిని పురస్కరించుకొని మంగళవారం కార్తీక దీపోత్సవం ప్రారంభించారు. ఇవాళ పౌర్ణమి నుంచి వచ్చే పౌర్ణమి వరకు నెల రోజులుగా కార్తీక దీపోత్సవం

X
దిశ, మక్తల్ : పట్టణంలో కార్తిక పౌర్ణమిని పురస్కరించుకొని మంగళవారం కార్తీక దీపోత్సవం ప్రారంభించారు. ఇవాళ పౌర్ణమి నుంచి వచ్చే పౌర్ణమి వరకు నెల రోజులుగా కార్తీక దీపోత్సవం కొనసాగుతోంది. పట్టణంలో పురాతన పడమట ఆంజనేయస్వామి దేవాలయంలో దాదాపు 30 సంవత్సరాల నుంచి కొనసాగాక.. లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో 20 సంవత్సరాలుగా కార్తీక దీపోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఆలయ వంవ పారంపర్య పూజారులు కార్తీక దీపోత్సవం కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. దీపోత్సవ కార్యక్రమంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని దీపాలను వెలిగిస్తుంటారు.
Next Story






