- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

X
దిశ, కొల్లాపూర్ (పెద్ద కొత్తపల్లి): ధరణి లో పెండింగ్ పనులను నెల లోగా పూర్తి చేయాలని నాగర్ కర్నూల్ జిల్లా జాయింట్ కలెక్టర్ సీతారామారావు అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం ఆయన పెద్ద కొత్తపల్లి, కోడేర్ మండలాల తహశీల్దార్ కార్యాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ సీతారామారావు మాట్లాడుతూ ధరణి లో సాంకేతిక లోపాలను తలెత్తకుండా ఆ దశగా చర్యలు తీసుకోవాలని తాసీల్దార్లను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ యుసూప్ అలీ, డిప్యూటీ తహసీల్దార్ రమేష్ తదితరులున్నారు.
Next Story






