- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన ఇద్దరికీ జైలు శిక్ష
by Ratna Kumari |
దిశ, చారకొండ : మద్యం సేవించి పట్టుబడిన ఇద్దరి వ్యక్తులకు జరిమానా తో పాటు రెండు రోజుల జైలు శిక్ష కల్వకుర్తి మెజిస్ట్రేట్ విధించినట్లు ఎస్సై వీరబాబు తెలిపారు. చారకొండ మండల కేంద్రంలో

X
దిశ, చారకొండ : మద్యం సేవించి పట్టుబడిన ఇద్దరి వ్యక్తులకు జరిమానా తో పాటు రెండు రోజుల జైలు శిక్ష కల్వకుర్తి మెజిస్ట్రేట్ విధించినట్లు ఎస్సై వీరబాబు తెలిపారు. చారకొండ మండల కేంద్రంలో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించగా.. మండల పరిధిలోని శేరి అప్పారెడ్డిపల్లి గ్రామానికి చెందిన జంగయ్య, ఛతీస్ గడ్ రాష్ట్రానికి చెందిన కైలాస్ పాటీ మద్యం సేవించి పట్టుబడ్డారు. వీరికి కల్వకుర్తి మెజిస్ట్రేట్ ఒక్కొక్కరికి రూ. 600 చొప్పున జరిమానా తో పాటు రెండు రోజులు జైలు శిక్ష విధించిందని పేర్కొన్నారు. చట్టానికి లోబడి ప్రవర్తించాలని, లేనియెడల చట్టపరమైన చర్యలు తప్పవని ఎస్సై తెలిపారు.
Next Story






