ఎల్ఓసి చెక్కు అందజేత

by Ratna Kumari |

దిశ, వనపర్తి రూరల్ : వనపర్తి మండలం కడుకుంట్ల గ్రామంలో గొడుగు సవరయ్య కుమారుడు గొడుగు రాములు కి అనారోగ్య కారణం చేత నిమ్స్ హాస్పిటల్ కు సంబంధించి హాస్పిటల్

ఎల్ఓసి చెక్కు అందజేత
X

దిశ, వనపర్తి రూరల్ : వనపర్తి మండలం కడుకుంట్ల గ్రామంలో గొడుగు సవరయ్య కుమారుడు గొడుగు రాములు కి అనారోగ్య కారణం చేత నిమ్స్ హాస్పిటల్ కు సంబంధించి హాస్పిటల్ ఖర్చుల నిమిత్తం 1,25,000 రూపాయలను స్థానిక ఎమ్మెల్యే మెఘా రెడ్డి సహకారంతో ఎల్ఓసీ అందించార‌ని.. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రవి కిరణ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో రాములు గౌడ్, బాలరాజు సాగర్, శ్రీనివాసులు సాగర్, తిరుపతయ్య, ఈ కార్యక్రమంలో పాల్గొని అందించారు. ఎమ్మెల్యేకు వారు కృతజ్ఞతలు తెలిపారు.

Next Story