- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అచ్చంపేటలో జాతీయ సేవా పథకం శిబిరం ప్రారంభం
దిశ, అచ్చంపేట : నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మున్సిపల్ కేంద్రంలో గురువారం జాతీయ సేవా పథకం శిబిరాన్ని ప్రభుత్వ

X
దిశ, అచ్చంపేట : నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మున్సిపల్ కేంద్రంలో గురువారం జాతీయ సేవా పథకం శిబిరాన్ని ప్రభుత్వ జూనియర్ బాలుర కళాశాలలో జాతీయ సేవా పథకం శీతాకాల శిబిరాన్ని సాయి నగర్ కాలనీ, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఇంచార్జ్ ఎంఈఓ జీవన్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్ఎస్ఎస్ వాలంటర్లు సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొనడం శుభ పరిణామమని.. ప్రజలను సేవా దృక్పథం వైపు నడిపించేలా మీ నిర్ణయాలు కార్యక్రమాలు ఉండాలన్నారు. ఇక కళాశాల ప్రిన్సిపల్ సుహాసిని విద్యార్థులను ఉద్దేశించి సలహాలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ మహేశ్వర్ రెడ్డి, పాఠశాల ఉపాధ్యాయ బృందం, ప్రభుత్వ జూనియర్ కళాశాల బాలుర అధ్యాపక బృందం పాల్గొన్నారు.
Next Story






