మున్సిపాలిటీ ఎన్నిక‌ల్లో అత్తాకోడ‌లు గెలుపు

by Ratna Kumari |

నారాయణపేట మున్సిపాలిటీ ఎన్నికల్లో 17వ వార్డు నుంచి కల్పన రాఘవేందర్ గౌడ్ మొదటిసారిగా బీజేపీ నుంచి విజ‌యం సాధించారు.

మున్సిపాలిటీ ఎన్నిక‌ల్లో అత్తాకోడ‌లు గెలుపు
X

దిశ‌, నారాయ‌ణ‌పేట ప్ర‌తినిధి : నారాయణపేట మున్సిపాలిటీ ఎన్నికల్లో 17వ వార్డు నుంచి కల్పన రాఘవేందర్ గౌడ్ మొదటిసారిగా బీజేపీ నుంచి విజ‌యం సాధించారు. బీజేపీ ప‌ట్ట‌ణ మాజీ అధ్య‌క్షులు ర‌ఘురామ‌య్య గౌడ్ అన్న‌ కొడుకు భార్య శ్వేత వెంకటేష్ గౌడ్ 20వ వార్డు నుంచి కాంగ్రెస్ పార్టీ త‌ర‌పున‌ గెలుపొందారు. కే కల్పన రాఘవేందర్ గౌడ్ కు వరుసకు కోడలు కావడంతో నారాయణపేట పట్టణంలో ఒకే కుటుంబం నుంచి అత్తా కోడలు గెలవడం ప‌ట్ల‌ వారిని 17వ వార్డు, 20వ వార్డు ప్రజలు అభినందించారు.

Next Story