- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > జిల్లా వార్తలు > మహబూబ్ నగర్ > జేపీఎన్సీఈ లో చదివితే జాబ్ గ్యారెంటీ : కళాశాల చైర్మన్ రవికుమార్
జేపీఎన్సీఈ లో చదివితే జాబ్ గ్యారెంటీ : కళాశాల చైర్మన్ రవికుమార్
దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : మహబూబ్ నగర్ పట్టణానికి సమీపంలో ఉన్న జయప్రకాష్ నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలో చదివితే జాబ్ గ్యారెంటీ అనే భరోసా కల్పించామని కళాశాల చైర్మెన్ కే.ఎస్ రవికుమార్

X
దిశ, మహబూబ్ నగర్ ప్రతినిధి : మహబూబ్ నగర్ పట్టణానికి సమీపంలో ఉన్న జయప్రకాష్ నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలో చదివితే జాబ్ గ్యారెంటీ అనే భరోసా కల్పించామని కళాశాల చైర్మెన్ కే.ఎస్ రవికుమార్ అన్నారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన కళాశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ మా కళాశాల పురోగతి, ప్రతిభ, ఫలితాల ఆధారంగా ప్రభుత్వం అటానమస్ హోదా కల్పించిందని అన్నారు. కళాశాల రోజు రోజుకూ పెరుగుతున్న పురోగతిలో భాగంగా సోమవారం 'టిసీఎస్ ఐకాన్' ఎంవోయూ ద్వారా 120 మంది విద్యార్థులకు టీసీఎస్ ద్వారా ప్రత్యేక శిక్షణ ఇచ్చి ఎం.ఎన్.సీ కంపెనీల్లో ఉద్యోగ నియామకాలు అవకాశం కల్పించనున్నదని ఆయన తెలిపారు. సోమవారం జరిగే కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా శ్రీకాంత్ సిన్హా, సీఈఓ టాక్స్, గౌరవ అతిథిగా సతీష్ టిసీఎస్ లు హాజరవ్వనున్నారని రవికుమార్ తెలిపారు.
Next Story






