- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పట్ట పగలు వెలుగుతున్న హైమాక్స్ లైట్స్..!
దిశ, కోస్గి : కోస్గి మున్సిపాలిటీ పరిధిలోని 4వ వార్డు హనుమాన్ నగర్ లో పట్టపగలు ఐమాక్స్ లైట్లు జిగేలుమంటూ వెలుగుతున్నాయి. ఈ లైట్లు

X
దిశ, కోస్గి : కోస్గి మున్సిపాలిటీ పరిధిలోని 4వ వార్డు హనుమాన్ నగర్ లో పట్టపగలు ఐమాక్స్ లైట్లు జిగేలుమంటూ వెలుగుతున్నాయి. ఈ లైట్లు సమయాన్ని బట్టి వెలిగేందుకు ఆటోమేటిక్ విధానం ఏర్పాటు చేశారు. ఈ విధానం కాస్త ఫెయిల్ కావడం, వాటిని ఆపేందుకు అవకాశం లేకపోవడంతో గత రెండు రోజులుగా ఈ ఐమాక్స్ లైట్లు పట్టపగలు వెలుగుతుండటంతో విద్యుత్ కి నష్టం ఏర్పడుతుంది. అసలే ఆర్థిక సంక్షేమంతో కొట్టుమిట్టాడుతున్న రాష్ట్ర ప్రభుత్వానికి ఇలాంటి నష్టాలు మరింత సంక్షోభాన్ని కలిగిస్తాయని పేర్కొంటున్నారు. సంబంధిత అధికారులు ఇప్పటికైనా వెంటనే స్పందించి ఐమాక్స్ లైట్లు పర్యవేక్షణపై దృష్టిని కేంద్రీకరించాల్సి ఉందని కాలనీవాసులు ఆరోపిస్తున్నారు.
Next Story






