శ్రీశైలం వెళ్లే వాహ‌న‌దారుల‌కు గుడ్ న్యూస్.. బ్రిడ్జీ తాత్కాలిక మ‌ర‌మ్మ‌తులు పూర్తి..!

by Ratna Kumari |

దిశ‌, అచ్చంపేట : నాగ‌ర్ క‌ర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండ‌ల శ్రీశైలం హైద‌రాబాద్ జాతీయ ర‌హ‌దారి డిండి ప్రాజెక్ట్ స‌మీపంలో ప్రాజెక్ట్ అలుగు పారే ల‌తీపూర్ ఉన్న బ్రిడ్జీ మొంథా తుఫాన్ తాకిడికి

శ్రీశైలం వెళ్లే వాహ‌న‌దారుల‌కు గుడ్ న్యూస్.. బ్రిడ్జీ తాత్కాలిక మ‌ర‌మ్మ‌తులు పూర్తి..!
X

దిశ‌, అచ్చంపేట : నాగ‌ర్ క‌ర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండ‌ల శ్రీశైలం - హైద‌రాబాద్ జాతీయ ర‌హ‌దారి డిండి ప్రాజెక్ట్ స‌మీపంలో ప్రాజెక్ట్ అలుగు పారే ల‌తీపూర్ ఉన్న బ్రిడ్జీ మొంథా తుఫాన్ తాకిడికి బ్రిడ్జీ పూర్తిగా కొట్టుక‌పోయి గ‌త ఐదు రోజుల నుంచి రాక‌పోక‌లు పూర్తిగా నిలిచిపోయాయి. ఈ నేప‌థ్యంలో ప్ర‌త్యామ్నాయ మార్గాల ద్వారా శ్రీశైలం హైద‌రాబాద్ వెళ్లే వాహ‌నాలు దారి మ‌ళ్లింపు జ‌రిగింది. ఆదివారం సాయంత్రం పొద్దుపోయే స‌రికి బ్రిడ్జీ తాత్కాలిక మ‌ర‌మ్మ‌తుల‌ను పూర్తి చేశారు. దీంతో య‌ధావిధిగా ర‌హ‌దారి రాక‌పోక‌లు సాఫీగా కొన‌సాగుతున్నాయి.

Next Story