- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఘనంగా యూనియన్ బ్యాంక్ 107 ఫౌండేషన్ డే వేడుకలు
దిశ, మక్తల్ : మక్తల్ పట్టణంలో యూనియన్ బ్యాంక్ ఆవరణలో బ్యాంకు మేనేజర్ సందీప్ సిబ్బందితో 1O7 ఫౌండేషన్ డే వేడుకలు మంగళవారం సాయంత్రం కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు.

దిశ, మక్తల్ : మక్తల్ పట్టణంలో యూనియన్ బ్యాంక్ ఆవరణలో బ్యాంకు మేనేజర్ సందీప్ సిబ్బందితో 1O7 ఫౌండేషన్ డే వేడుకలు మంగళవారం సాయంత్రం కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు. యూనియన్ బ్యాంక్ ప్రారంభించి నవంబర్ 11 మంగళవారం నాటికి 107 సంవత్సరాలు పూర్తి చేసుకున్నదని.. మక్తల్ లో యూనియన్ బ్యాంక్ కును ప్రారంభించి దాదాపు ఇరవై సంవత్సరాలు కావస్తుందని బ్యాంకు సేవలు అందరూ సద్వినియోగ పరచుకోవాలన్నారు. బ్యాంకు అభ్యున్నతికి తాను ఎంతో కృషి చేస్తానని రైతులకు పంట రుణాలు, మహిళా సంఘాలకు రుణాలు చిన్న స్వర్ణకారు రైతులకు దీర్ఘకాలిక స్వల్పక రుణాలను. విద్యార్థులు చదువుకోవడానికి రుణాలను విదేశాల్లో చదువుకోవడానికి ఆర్థిక రుణాలను అందించిందని తెలిపారు. యువకులు చిన్నపాటి వ్యాపారం చేసుకోవానికి ముద్ర లోన్లని కూడా ఇవ్వడం జరిగిందన్నారు.ఈ కార్యక్ర మంలో బ్యాంకు ఉద్యోగులు బస్వ రాజ్ పాటిల్, శ్రీనివాసచారి, మోనాచారి. అనిల్ కుమార్, నరసింహ పాల్గొని నిర్వహించారు.






