- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కృష్ణా నదిలో దూకి యువకుడు గల్లంతు
by Ratna Kumari |
దిశ, ఎర్రవల్లి : కృష్ణానదిలో దూకి యువకుడు గల్లంతైన సంఘటన జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలం బీచుపల్లి కృష్ణా నదిలో చోటు చేసుకుంది. ఇటిక్యాల ఎస్ఐ కే. రవి తెలిపిన వివరాల ప్రకారం..

X
దిశ, ఎర్రవల్లి : కృష్ణానదిలో దూకి యువకుడు గల్లంతైన సంఘటన జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలం బీచుపల్లి కృష్ణా నదిలో చోటు చేసుకుంది. ఇటిక్యాల ఎస్ఐ కే. రవి తెలిపిన వివరాల ప్రకారం.. గురువారం మధ్యాహ్నం కాశీం నగర్ గ్రామం, వనపర్తి మండలం జిల్లా కు చెందిన ఎద్దుల వెంకటేష్(35) తన గ్రామం నుండి బైక్ పై బీచుపల్లి కృష్ణ నది బ్రిడ్జి దగ్గరకు వచ్చాడు. అక్కడ తాను చనిపోతున్నానని తన మొబైల్ నుంచి సెల్ఫ్ వీడియో తీసి వారి బంధువులకు వీడియో పంపాడు. వారి బంధువులు వనపర్తి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. వారి సమాచారం మేరకు ఇటిక్యాల ఎస్ఐ కె రవి, పోలీస్ సిబ్బంది ఎస్డిఆర్ఎఫ్ బృందంతో కలిసి కృష్ణ నది లో గాలింపు చర్యలు చేపట్టారు. అయినా అతని ఆచూకి మాత్రం ఇప్పటివరకు లభించలేదు.
Next Story






