నూత‌న ఎస్పీని క‌లిసిన మాజీ స‌ర్పంచ్

by Nallavelli.Anjaneyulu |

దిశ‌, పాన్ గ‌ల్ : వ‌న‌ప‌ర్తి జిల్లా నూత‌న ఎస్పీగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన సునితారెడ్డిని మంగ‌ళ‌వారం మండ‌ల ప‌రిధిలోని మ‌హ్మ‌దాపూర్ మాజీ స‌ర్పంచ్, తాజా మాజీ స‌ర్పంచ్ జ‌య రాములు సాగ‌ర్

నూత‌న ఎస్పీని క‌లిసిన మాజీ స‌ర్పంచ్
X

దిశ‌, పాన్ గ‌ల్ : వ‌న‌ప‌ర్తి జిల్లా నూత‌న ఎస్పీగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన సునితారెడ్డిని మంగ‌ళ‌వారం మండ‌ల ప‌రిధిలోని మ‌హ్మ‌దాపూర్ మాజీ స‌ర్పంచ్, తాజా మాజీ స‌ర్పంచ్ జ‌య రాములు సాగ‌ర్ మ‌ర్యాద పూర్వ‌కంగా క‌లిసి శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ సంద‌ర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మీ గ్రామంలో ఎన్నిక‌ల‌ను ప్ర‌శాంతంగా జ‌రుపుకోవాల‌ని మాజీ స‌ర్పంచ్ జ‌య‌రాములు కి సూచించారు. ఈ కార్య‌క్ర‌మంలో సీఐ కృష్ణ ఉన్నారు.

Next Story