- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చనిపోయిన కుటుంబాలను పరామర్శించిన మాజీ మంత్రి
దిశ, గోపాల్ పేట: మండల కేంద్రంలో ఇటీవలే మరణించిన మంగలి రాజు, పూసల బాలయ్య కుటుంబాలను మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి పరామర్శించారు. వారి కుటుంబాలకి ప్రగాఢ

దిశ, గోపాల్ పేట: మండల కేంద్రంలో ఇటీవలే మరణించిన మంగలి రాజు, పూసల బాలయ్య కుటుంబాలను మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి పరామర్శించారు. వారి కుటుంబాలకి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అదేవిధంగా గోపాల్ పేట గ్రామంలోని శనగల కొండయ్య చేతికి ఫ్రాక్చర్ కావడంతో అతి పరామర్శించి అతనికి ఆర్థిక సాయం అందజేశారు. కార్యక్రమంలో బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు బాలరాజు,మాజీ ఎంపీపీ సంధ్య తిరుపతి యాదవ్, మాజీ వైస్ ఎంపీపీ చంద్రశేఖర్, మాజీ సర్పంచ్ శ్రీనివాసులు, మాజీ ఎంపిటిసి కేతమ్మ కాశీనాథ్,కో ఆప్షన్ మతిన్, గ్రామ పార్టీ అధ్యక్షులు రాజేష్ గౌడ్, వడ్డే గోపాల్, ఎద్దుల గోపాల్, కర్రోల్ల స్వప్న భాస్కర్, చాకలి బుచ్చన్న ,మన్యం నాయక్,శరత్ బాబు రామస్వామి వెంకటేష్ స్వామి జహంగీర్, మేస్త్రి బాబు, D.నాగరాజ్, బైన్ మహేష్, బాలచంద్రయ్య, హనుమంతు నాయక్, లంబడి రమేష్, శనగల అంజి పాల్గొన్నారు.






