దహన సంస్కారాలకు రూ. 20 వేల ఆర్థిక సహాయం

by Ratna Kumari |

దిశ‌, న‌ర్వ : నర్వ తహసిల్దార్ కార్యాలయంలో పని చేసే సహ‌ ఉద్యోగి అకాల మరణంతో తోటి ఉద్యోగులు అంతిమ సంస్కారాల కోసం కార్యాలయం తరఫున రూ. 20 వేల ఆర్థిక సహాయాన్ని

దహన సంస్కారాలకు రూ. 20 వేల ఆర్థిక సహాయం
X

దిశ‌, న‌ర్వ : నర్వ తహసిల్దార్ కార్యాలయంలో పని చేసే సహ‌ ఉద్యోగి అకాల మరణంతో తోటి ఉద్యోగులు అంతిమ సంస్కారాల కోసం కార్యాలయం తరఫున రూ. 20 వేల ఆర్థిక సహాయాన్ని అందించి మానవత్వాన్ని చాటుకున్నారు. నర్వ మండలంలోని తాసిల్దార్ కార్యాలయంలో గత కొద్ది సంవత్సరాలుగా అటెండర్ గా పనిచేస్తున్న మునిస్వామి అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందాడు. తోటి ఉద్యోగి మరణ వార్త తెలుసుకున్న సహ ఉద్యోగులు మృతుడి ఇంటికి వెళ్లి నివాళులు అర్పించి ఆర్థిక సహాయాన్ని అందించారు. తమ మేలు కోరిన వ్యక్తి అకాల మరణం బాధాకరమన్నారు.

Next Story