మృతురాలి కుటుంబానికి ఆర్థిక సహాయం

by Ratna Kumari |

దిశ, వీపనగండ్ల : భర్త మృతుని తట్టుకోలేక 15 రోజులకు మృతి చెందిన కోట్టం అలివేల మృతదేహానికి మండల బీఆర్ఎస్ మండల నాయకులు ముంత మల్లయ్య యాదవ్ పూలమాలవేసి నివాళులర్పించారు.

మృతురాలి కుటుంబానికి ఆర్థిక సహాయం
X

దిశ, వీపనగండ్ల : భర్త మృతుని తట్టుకోలేక 15 రోజులకు మృతి చెందిన కోట్టం అలివేల మృతదేహానికి మండల బీఆర్ఎస్ మండల నాయకులు ముంత మల్లయ్య యాదవ్ పూలమాలవేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మృతురాలి కుటుంబానికి రూ.5వేలు ఆర్థిక సాయం అందజేశారు. కార్యక్రమంలో నాయకులు జోల్లు నారాయణ త‌దిత‌రులున్నారు.

Next Story