- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అకాల మరణం చెందిన స్నేహితుని కుటుంబానికి రూ.50వేలు ఆర్థిక సాయం
by Ratna Kumari |
మండల కేంద్రం ఈదమ్మ గడ్డ కాలనీకి చెందిన పదోతరగతి 2000- 2001 బ్యాచ్ పసుపుల ఈశ్వరయ్య, డిసెంబర్30, 2025 అకాల మరణం చెందారు.

X
దిశ, గోపాల్ పేట : మండల కేంద్రం ఈదమ్మ గడ్డ కాలనీకి చెందిన పదోతరగతి 2000- 2001 బ్యాచ్ పసుపుల ఈశ్వరయ్య, డిసెంబర్30, 2025 అకాల మరణం చెందారు. కుటుంబానికి పెద్ద దిక్కు చనిపోవడంతో తీవ్ర దుఃఖంలో ఉన్న కుటుంబానికి పదో తరగతి క్లాస్మెంట్స్ కుటుంబానికి అండగా ఉంటామని ధైర్యం చెప్పి రూ.50వేలు ఆర్థిక సహాయం చేసినారు. భవిష్యత్తులో కూడా ఏమన్నా అవసరం ఉన్నా కూడా అడగండి అందరం కలిసి సహాయం చేస్తామని వారు తెలిపారు. ఈ సందర్భంగా ఇందులో సహకరించిన మిత్రులందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో 10వ తరగతి క్లాస్ మెట్స్ నరేష్, కృష్ణయ్య, శంకర్, చంద్రశేఖర్, బావన్న, మతిన్, తిరుపతయ్య, పూల చంద్రశేఖర్, మద్దిలేటి, చిన్న రాములు, జితేందర్ పాల్గొన్నారు.
Next Story






