- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

దిశ, పాన్ గల్ : మండలంలోని 28 గ్రామ పంచాయతీలకు నిర్వహించే గ్రామపంచాయతీ ఎన్నికలకు ఆదివారం కలెక్టర్ కార్యాలయంలో రిజర్వేషన్లనుప్పు ద్వారా ఖరారు చేశారు.
గ్రామపంచాయతీల వారీగా రిజర్వేషన్ల వివరాలు :
అన్నారం తాండ (ఎస్టీ మహిళ), శాఖాపూర్ తండా (ఎస్టీ జనరల్), తెల్ల రాళ్లపల్లి తండా (ఎస్టీ జనరల్), దావూద్ ఖాన్ పల్లి (ఎస్టీ మహిళ), దొండాయిపల్లి (ఎస్సీ జనరల్), కేతేపల్లి (ఎస్సీ జనరల్), శాఖాపూర్ (ఎస్సీ మహిళ), మహమ్మదాపూర్ (ఎస్సీ మహిళ), మాధవరావుపల్లి (బీసీ జనరల్), చిక్కేపల్లి (బీసీ మహిళ), దవాజిపల్లి(బీసీ మహిళ), అన్నారం (బీసీ జనరల్), పాన్ గల్ (బీసీ మహిళ) గోప్లాపూర్ (బీసీ జనరల్), రేమద్దుల (బీసీ జనరల్), కదిరేపాడు (జనరల్ మహిళ), వెంగలాయిపల్లి (జనరల్ మహిళ), కొత్తపేట (జనరల్ మహిళ), జమ్మాపూర్ (జనరల్), బహదూర్ గూడెం (జనరల్ మహిళ), బండపల్లి (జనరల్ మహిళ), బుసిరెడ్డిపల్లి (జనరల్), చింతకుంట (జనరల్), కిష్టాపూర్ తాండ (జనరల్), మల్లాయిపల్లి (జనరల్), నిజామాబాద్ (జనరల్ మహిళ), రాయినిపల్లి (జరనల్), తెల్ల రాళ్లపల్లి (జరనల్), గా రిజర్వేషన్లు ఖరారు అయ్యాయి. దీంతో గ్రామాల్లో ఎన్నికల సందడి నెలకొంది.






