- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > జిల్లా వార్తలు > మహబూబ్ నగర్ > మోడల్ పోలింగ్ స్టేషన్లని సందర్శించిన ఎన్నికల రిటర్నింగ్ అధికారి
మోడల్ పోలింగ్ స్టేషన్లని సందర్శించిన ఎన్నికల రిటర్నింగ్ అధికారి
by Batti.Sumithra |
మక్తల్ నియోజకవర్గంలోని మాగనూరు మండలంలోని 64, 65, 66, 67 మోడల్ పోలింగ్ స్టేషన్లను ఎన్నికల రిటర్నింగ్ అధికారి అదనపు కలెక్టర్ మయాంకు మిత్తల్ సందర్శించారు.

X
దిశ, మక్తల్ : మక్తల్ నియోజకవర్గంలోని మాగనూరు మండలంలోని 64, 65, 66, 67 మోడల్ పోలింగ్ స్టేషన్లను ఎన్నికల రిటర్నింగ్ అధికారి అదనపు కలెక్టర్ మయాంకు మిత్తల్ సందర్శించారు. అనంతరం పోలింగ్ ప్రక్రియ తెలుసుకున్నారు. ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఓటింగ్ ప్రక్రియ నిర్వహించాలని ఎన్నికల సిబ్బందిని ఆదేశించారు.
Next Story






