- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కారు ఢీకొని వృద్ధుడికి తీవ్ర గాయాలు
by Ratna Kumari |
కారు ఢీ కొని వృద్ధునికి తీవ్రగాయాలైన సంఘటన హన్వాడ మండలం ఇబ్రహీంబాద్ గేట్ సమీపంలో చోటు చేసుకుంది.

X
దిశ, మహమ్మదాబాద్ : కారు ఢీ కొని వృద్ధునికి తీవ్రగాయాలైన సంఘటన హన్వాడ మండలం ఇబ్రహీంబాద్ గేట్ సమీపంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని సంగయ్యపల్లి గ్రామానికి చెందిన హన్మంత్ నాయక్(70) తీవ్రంగా గాయపడ్డారు. ద్విచక్రవాహనం పై వెళ్తుండగా.. వేగంగా వచ్చిన కారు ఢీ కొట్టినట్టు తెలిపారు. ప్రమాదంలో హన్మంత్ నాయక్ కుడిచేయి విరిగినట్టు సమాచారం. ఈ ఘటనను గమనించిన స్థానికులు 108కి సమాచారం అందించారు. స్థలానికి చేరుకొని ప్రాథమిక చికిత్స అందించారు. మెరుగైన వైద్యం కోసం మహబూబ్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Next Story






