- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హోటల్‌లో డోమెస్టిక్ గ్యాస్ వినియోగం
మండల కేంద్రంలో ని వంగూరు గేట్ సమీపం వద్ద యోగి ధాబాలో డోమెస్టిక్ గ్యాస్ సిలిండర్‌ను కమర్షియల్ ఉపయోగాలకు వినియోగిస్తున్నట్లు గుర్తించిన సివిల్ సప్లైఅధికారులు తనిఖీలు శనివారం నిర్వహించారు.

X
దిశ, వంగూర్ : మండల కేంద్రంలో ని వంగూరు గేట్ సమీపం వద్ద యోగి ధాబాలో డోమెస్టిక్ గ్యాస్ సిలిండర్‌ను కమర్షియల్ ఉపయోగాలకు వినియోగిస్తున్నట్లు గుర్తించిన సివిల్ సప్లైఅధికారులు తనిఖీలు శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ధాబా యజమాని నరేందర్ రెడ్డి పై సివిల్ సప్లై అధికారి డిటి హేమ్లా నాయక్ చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిబంధనలకు విరుద్ధంగా డోమెస్టిక్ సిలిండర్‌ను వాణిజ్య అవసరాలకు ఉపయోగించడం చట్ట విరుద్ధమని అన్నారు. భవిష్యత్తులో ఇలాంటి అక్రమాలు జరగకుండా సివిల్ సప్లై అధికారులు మరిన్ని తనిఖీలు నిర్వహిస్తారని తెలిపారు. సివిల్ సప్లై అధికారి యజమానిపై ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ మహేష్ గౌడ్ పేర్కొన్నారు.
Next Story






