- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఘనంగా జిల్లెల ఆదిత్య రెడ్డి జన్మదిన వేడుకలు
దిశ, గోపాల్ పేట : మండలం పరిధిలోని జయన్న తిరుమలపురం ప్రాథమికోన్నత పాఠశాలలో వనపర్తి నియోజకవర్గ యువ నాయకుడు ఏఐసీసీ నేషనల్ హెడ్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్

దిశ, గోపాల్ పేట : మండలం పరిధిలోని జయన్న తిరుమలపురం ప్రాథమికోన్నత పాఠశాలలో వనపర్తి నియోజకవర్గ యువ నాయకుడు ఏఐసీసీ నేషనల్ హెడ్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్ జాతీయ అధ్యక్షులు డాక్టర్ జిల్లెల ఆదిత్య రెడ్డి జన్మదిన వేడుకలను గోపాల్ పేట్ మండల కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రెటరీ జిల్లెల ప్రవీణ్ రెడ్డి, గ్రామ కాంగ్రెస్ నాయకులు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పాఠశాల విద్యార్థులతో కేక్ కట్ చేయించి విద్యార్థులకు పంచారు. రాజకీయపదవులలో ఉన్నత పదవులు అధిరోహించి నిరుపేద ప్రజలకు అందుబాటులో ఉంటూ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నారు.ఈ కార్యక్రమంలో గోపాల్ పేట్ మండల కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రెటరీ జిల్లెల ప్రవీణ్ రెడ్డి, జయన్న తిరుమలాపురం గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బొజ్జయ్య, లోకేష్ రెడ్డి, పర్వతాలు, బాల్ ఈశ్వర్, కృష్ణయ్య, కావాలి అంజి పాల్గొన్నారు.






