మ‌ద్దూరు మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ విజ‌యం

by Ratna Kumari |

మ‌ద్దూరులో కాంగ్రెస్ హ‌వా కొన‌సాగించింది. 9 వార్డుల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ 06, స్వ‌తంత్ర అభ్య‌ర్థి 1 వార్డులో విజ‌యం సాధించారు.

మ‌ద్దూరు మున్సిప‌ల్ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ విజ‌యం
X

మ‌ద్దూరులో కాంగ్రెస్ హ‌వా కొన‌సాగించింది. 9 వార్డుల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ 06, స్వ‌తంత్ర అభ్య‌ర్థి 1 వార్డులో విజ‌యం సాధించారు.

మద్దూరు పురపాలిక పలితాలు

1వ వార్డు : సబావట్ సంగీత కాంగ్రెస్

మెజార్టీ 81

2వ వార్డు : ఏం నర్సింహులు బీఆర్ఎస్

మెజార్టీ 48

3వ వార్డు : జీడి మౌనిక కాంగ్రెస్

మెజార్టీ 16

4వ వార్డు : జే గోపాల్ బీఆర్ఎస్

మెజార్టీ 68

5వ వార్డు : లింగ్య నాయక్ బీఆర్ఎస్

మెజార్టీ 82

6వ వార్డు : భాగ్య శ్రీ కాంగ్రెస్

మెజార్టీ 456

7వ వార్డు : శ్రీలత కాంగ్రెస్

మెజార్టీ

మెజార్టీ 92

8వ వార్డు : కృష్ణవేణి శ్రీనివాస్ స్వతంత్ర

మెజార్టీ 03

9వ వార్డు : మహమూద్ కాంగ్రెస్

మెజార్టీ 324

10వ వార్డు : గడ్డ మీది గోవిందు కాంగ్రెస్

మెజార్టీ 493

11వ వార్డు : సంజీవులు కాంగ్రెస్

మెజార్టీ 77

12వ వార్డు : సంగీత శివకుమార్ బీఆర్ఎస్

మెజార్టీ 35

13 వ వార్డు : లక్ష్మి కాంగ్రెస్

మెజార్టీ 78

14 వ వార్డు : మౌలానా బీఆర్ఎస్

మెజార్టీ 36

15 వ వార్డు : కల్లప్ దినేష్ కుమార్ బీఆర్ఎస్

మెజార్టీ

మెజార్టీ 169

16 వ వార్డు :సరస్వతి కాంగ్రెస్

మెజార్టీ 47.

మొత్తం వార్డులు 16.


Next Story