క‌ల్వ‌కుర్తిలో కాంగ్రెస్ హ‌వా..!

by Ratna Kumari |

క‌ల్వ‌కుర్తి మున్సిపాలిటీ ప‌రిధిలోని 22 వార్డుల‌కు కాంగ్రెస్ 13, బీజేపీ 5, బీఆర్ఎస్ 3, స్వ‌తంత్ర అభ్య‌ర్థి 1 చొప్పున విజ‌యం సాధించారు. దీంతో కాంగ్రెస్ పార్టీ చైర్మ‌న్ పీఠాన్ని ద‌క్కించుకుంది.

క‌ల్వ‌కుర్తిలో కాంగ్రెస్ హ‌వా..!
X

దిశ, కల్వకుర్తి : క‌ల్వ‌కుర్తి మున్సిపాలిటీ ప‌రిధిలోని 22 వార్డుల‌కు కాంగ్రెస్ 13, బీజేపీ 5, బీఆర్ఎస్ 3, స్వ‌తంత్ర అభ్య‌ర్థి 1 చొప్పున విజ‌యం సాధించారు. దీంతో కాంగ్రెస్ పార్టీ చైర్మ‌న్ పీఠాన్ని ద‌క్కించుకుంది.

వార్డుల వారిగా విజేత‌లు

1వ వార్డు - బిజెపి - శ్రీరాములు

2వ వార్డు - బిజెపి - రేణుక

3 వ వార్డు. - BRS- రాము

4వ వార్డు - కాంగ్రెస్ - హుమ్లి

5 వార్డు - కాంగ్రెస్ - కరుణాకర్ రెడ్డి

6 వార్డు - కాంగ్రెస్ - రేణుక

7వ వార్డు - కాంగ్రెస్ - బృంగి రత్నమాల

8వ వార్డు - ఇండిపెండెంట్ - కోడెల లలిత

9 వ వార్డు - కాంగ్రెస్ - ఎల్లమ్మ చిత్తరి

10వ వార్డు - కాంగ్రెస్ - షేక్ ఎజాస్

11 వ వార్డు - బిజెపి - రామకృష్ణ

12 వ వార్డు - బిజెపి - గుర్రాల జ్యోతి

13వ వార్డు - బిజెపి - బోడ నరసింహ

14 వార్డు - బిఆర్ఎస్ - భావండ్ల మంజుల

15 వ వార్డు - కాంగ్రెస్ - అస్మిత రెడ్ది

16వ వార్డు - కాంగ్రెస్ - పసుల లలిత

17 వార్డు - కాంగ్రెస్ - షానవాజ్ ఖాన్

18 వార్డు - కాంగ్రెస్ - నజియా బేగం

19 వ వార్డు - బిఆర్ఎస్ - ఎండి షాహిద్

20 వార్డు - కాంగ్రెస్ - చీమ్ముల లలిత

21 వ వార్డు - కాంగ్రెస్ - మబ్బు రామరాజు

22 వార్డు - కాంగ్రెస్ - రాజేష్

Next Story