- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మంత్రి అజారుద్దీన్ కు జడ్చర్లలో ఘనస్వాగతం
by velandi.Saikiran |
సయ్యద్ మినాదుద్దీన్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ మైనార్టీ నాయకులు జడ్చర్ల ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్ద అజారుద్దీన్ కు ఘన స్వాగతం పలికారు.

X
దిశ, జడ్చర్ల : బోయపల్లి వద్ద తెలంగాణ మైనార్టీ బాలికల స్కూల్ బిల్డింగ్ ప్రారంభించడానికి మంత్రి అజారుద్దీన్.. జడ్చర్ల మీదుగా జిల్లా కేంద్రానికి వెళ్తున్నారు. ఈ క్రమంలోనే డిసిసి ఉపాధ్యక్షుడు సయ్యద్ మినాదుద్దీన్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ మైనార్టీ నాయకులు జడ్చర్ల ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్ద అజారుద్దీన్ కు ఘన స్వాగతం పలికారు. ఇక ఈ క్రమంలోనే కావేరమ్మపేట కబ్రిస్తాన్ ఇద్గా కొరకు స్థలం కేటాయించాలని వినతిపత్రం అందించారు. దీనిపై సానుకూలంగా స్పందించిన మంత్రి, ఈ సమస్యకు త్వరలోనే పరిష్కారం చూపెడతానని తెలిపారు. మంత్రిని సన్మానించిన వారిలో కాజా అలిముద్దీన్, ఆసిఫ్, కాజా, ఫేహాద్, ఇంతియాజ్, నజీర్, అశోక్ యాదవ్ బుక్క వెంకటేష్ ఉన్నారు.
Next Story






