- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బాధితుడుకి సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేత
by Ratna Kumari |
దిశ, పెద్ద కొత్తపల్లి : మండల పరిధిలోని మర్రికల్ గ్రామానికి చెందిన కాకం లింగస్వామి అనారోగ్యం పాలైంది. కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స పొందాడు. ఇందుకు ఖర్చు తనకు మించిన ఆసుపత్రి బిల్లు

X
దిశ, పెద్ద కొత్తపల్లి : మండల పరిధిలోని మర్రికల్ గ్రామానికి చెందిన కాకం లింగస్వామి అనారోగ్యం పాలైంది. కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స పొందాడు. ఇందుకు ఖర్చు తనకు మించిన ఆసుపత్రి బిల్లు రావడంతో బాధితుడు కాకం లింగస్వామి తన బాధను కాంగ్రెస్ నాయకుడు కొల్లె ఈశ్వర్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో మంజూరైనా సీఎం సహాయ నిధి కింద రూ, 27 వేలు చెక్కును తాజా మాజీ ఎంపీపీ సూర్య ప్రతాప్ గౌడ్,మరికల్ గ్రామ కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు కొల్లె ఈశ్వర్ భాధితుడికి శుక్రవారం అందజేశారు.
Next Story






