ఉప్పలపహాడులో ఇరువర్గాల మధ్య ఘర్షణ

by Batti.Sumithra |

నాగర్ కర్నూల్ జిల్లా , అచ్చంపేట నియోజకవర్గం, వంగూర్ మండల పరిధిలోని ఉప్పలపహాడు గ్రామంలో గల పోలిgగ్ స్టేషన్ వద్ద మధ్యాహ్నం 3:13 నిమిషాలకు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు చెందిన వారి మద్య ఘర్షణ చోటు చేసుకుంది.

ఉప్పలపహాడులో ఇరువర్గాల మధ్య ఘర్షణ
X

దిశ, వంగూర్ : నాగర్ కర్నూల్ జిల్లా , అచ్చంపేట నియోజకవర్గం, వంగూర్ మండల పరిధిలోని ఉప్పలపహాడు గ్రామంలో గల పోలిgగ్ స్టేషన్ వద్ద మధ్యాహ్నం 3:13 నిమిషాలకు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు చెందిన వారి మద్య ఘర్షణ చోటు చేసుకుంది. ఒక పార్టీ వారు పోలింగ్ కావడంతో ప్రభావితం చేసే పనిలో ఉన్నారని తెలియడంతో ఇరు పార్టీలకు చెందిన నాయకుల మధ్య తోపులాట జరిగింది.

Next Story