- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > జిల్లా వార్తలు > మహబూబ్ నగర్ > రాజ్యాధికార సాధన ఐకాస ఆవిర్భావ సభను జయప్రదం చేయండి : ఐకాస నాయకుడు సాయి మహారాజ్
రాజ్యాధికార సాధన ఐకాస ఆవిర్భావ సభను జయప్రదం చేయండి : ఐకాస నాయకుడు సాయి మహారాజ్
by Ratna Kumari |
దిశ, చారకొండ : మన రాజ్యాంగ హక్కులు -మన అధికారం కొరకు ఒక్కటై ఉద్యమించాలని బీసీ, ఎస్సీ, ఎస్టీ ఐ.కా.స జిల్లా కన్వీనర్ సాయి

X
దిశ, చారకొండ : మన రాజ్యాంగ హక్కులు -మన అధికారం కొరకు ఒక్కటై ఉద్యమించాలని బీసీ, ఎస్సీ, ఎస్టీ ఐ.కా.స జిల్లా కన్వీనర్ సాయి మహారాజ్, మండల కన్వీనర్ చంద్ర శేఖర్ మహారాజ్ తెలిపారు. రాష్ట్రంలో పీడితులుగా ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ ప్రజా సమస్యల పరిష్కారం, రాజ్యాధికార సాధన కొరకు ఉమ్మడి ఉద్యమ వేదిక ను గత మార్చి నెలలో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ ఆర్ ఎం,డీ ఎఫ్ సీ రైట్స్ ఆవిర్భావం జరిగిందని తెలిపారు. ఈ ఐక్య కార్యాచరణ సమితి అన్నీ జిల్లా, మండలాలు, గ్రామాలలో విస్తరణ చేయాల్సి అవసరం ఉందన్నారు. జిల్లాలో ఈ నెల 16న ఆవిర్భావ సభ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ప్రజాస్వామిక వాదులందరూ సభను జయప్రదం చేయాలని ఆయన కోరారు.
Next Story






