మాజీమంత్రి ని కలిసిన బీఆర్ఎస్ నాయకులు

by Ratna Kumari |

దిశ‌, పాన్ గ‌ల్ : తెలంగాణ మాజీ వ్య‌వ‌సాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజ‌న్ రెడ్డిని పాన్ గ‌ల్ బీఆర్ఎస్ మండ‌ల అధ్య‌క్షుడు పెబ్బేటి వీర సాగ‌ర్ ఎస్టీ సెల్ జిల్లా అధ్య‌క్షుడు చంద్ర‌శేఖ‌ర్

మాజీమంత్రి ని కలిసిన బీఆర్ఎస్ నాయకులు
X

దిశ‌, పాన్ గ‌ల్ : తెలంగాణ మాజీ వ్య‌వ‌సాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజ‌న్ రెడ్డిని పాన్ గ‌ల్ బీఆర్ఎస్ మండ‌ల అధ్య‌క్షుడు పెబ్బేటి వీర సాగ‌ర్ ఎస్టీ సెల్ జిల్లా అధ్య‌క్షుడు చంద్ర‌శేఖ‌ర్ ఆధ్వ‌ర్యంలో మ‌ర్యాద పూర్వ‌కంగా క‌లిశారు. శ‌నివారం మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజ‌న్ రెడ్డి జ‌న్మదినోత్స‌వం సంద‌ర్భంగా స్వ‌గృహంలో క‌లిసి పుష్ప‌గుచ్చం అంద‌జేసి శుభాకాంక్ష‌లు తెలిపారు. మాజీ మంత్రిని క‌లిసిన వారిలో బీఆర్ఎస్ జిల్లా నాయ‌కులు రాజేశ్వ‌ర్ రెడ్డి, సుధాకర్ యాద‌వ్, మండ‌ల ఉపాధ్య‌క్షుడు తిల‌కేశ్వ‌ర్ గౌడ్, మార్కెట్ క‌మిటీ డైరెక్ట‌ర్ దామోద‌ర్ రెడ్డి, నాయ‌కులు మధు సూద‌న్ రావు, ల‌క్ష్మ‌య్య‌, వంశీ కుమార్ రెడ్డి, శివ ఉన్నారు.

Next Story