- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బైక్ ను ఢీకొన్న బొలెరో వాహనం.. ముగ్గురికి గాయాలు
by Taduka Kalyani |
మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండల పరిధి మాచారం శివారు సమీపంలో 44వ జాతీయ రహదారిపై బ్రిడ్జి వద్ద ద్విచక్ర వానాన్ని బొలెరో వాహనం ఢీకొనడంతో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న స్టేషన్ తండా కు చెందిన భార్యభర్తలు నరేష్, స్వరూప, కుమారుడు జగదీష్ లకు తీవ్రంగా గాయలైనాయి.

X
దిశ, జడ్చర్ల: మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండల పరిధి మాచారం శివారు సమీపంలో 44వ జాతీయ రహదారిపై బ్రిడ్జి వద్ద ద్విచక్ర వానాన్ని బొలెరో వాహనం ఢీకొనడంతో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న స్టేషన్ తండా కు చెందిన భార్యభర్తలు నరేష్, స్వరూప, కుమారుడు జగదీష్ లకు తీవ్రంగా గాయలైనాయి.
ఈ విషయం తెలుసుకున్న జడ్చర్ల సీఐ రమేష్ బాబు ఎస్సై ఖాదర్ ఘటన స్థలానికి చేరుకొని వారి పోలీస్ వాహనంలోనే మహబూబ్ నగర్ లోని ఎస్వీఎస్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. వీరిలో నరేష్ , జగదీష్ ల పరిస్థితి విషమంగా ఉండడంతో, మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్ కు తరలించారు. ఈ ఘటనపై క్షతగాత్రురాలు స్వరూప ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు.
Next Story






