- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > జిల్లా వార్తలు > మహబూబ్ నగర్ > ప్రజలకు అందుబాటులో ఉండండి : ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి
ప్రజలకు అందుబాటులో ఉండండి : ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి
by Ratna Kumari |
దిశ,మహబూబ్ నగర్ ప్రతినిధి : మిషన్ భగీరథ పైప్ లైన్లు పగిలి పోవడం చేత మహబూబ్ నగర్ పట్టణంలో గత పది రోజులుగా నీటి సరఫరాలో అవరోధం ఏర్పడిందని

X
దిశ,మహబూబ్ నగర్ ప్రతినిధి : మిషన్ భగీరథ పైప్ లైన్లు పగిలి పోవడం చేత మహబూబ్ నగర్ పట్టణంలో గత పది రోజులుగా నీటి సరఫరాలో అవరోధం ఏర్పడిందని పట్టణంలోని 49 వార్డు లలోని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజలకు అందుబాటులో ఉండాలని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి సూచించారు. తమ తమ పరిధిలో ఎక్కడైనా అత్యవసర పరిస్థితుల్లో వీలైతే నీటి కొరత తీర్చేందుకు సహకరించాలని, నగర పరిధిలో ఎక్కడైనా బోర్లు రిపేరు ఉంటే వెంటనే వాటిని రిపేరు చేయించాలని, మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో అవసరమైన మేరకు నీటి సరఫరాను చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.
Next Story






