- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విధులకు వెళ్తూ గాయపడిన ఏఎస్ఐ
విధులకు వెళ్తూ బైకు స్లిప్ అయి ఏఎస్ఐ కాలు కి గాయం అయిన సంఘటన కర్నీ గ్రామ చెరువు టర్నింగ్ వద్ద శనివారం చోటు చేసుకుంది.

X
దిశ, మక్తల్ : విధులకు వెళ్తూ బైకు స్లిప్ అయి ఏఎస్ఐ కాలు కి గాయం అయిన సంఘటన కర్నీ గ్రామ చెరువు టర్నింగ్ వద్ద శనివారం చోటు చేసుకుంది. గాయపడిన ఏఎస్ఐ ను ఆసుపత్రికి తరలించగా.. మక్తల్ ఎస్సై భాగ్యలక్ష్మీ రెడ్డి సీఐ రామ్ లాల్ హుటాహుటిన ఆసుపత్రికి చేరుకొని ప్రథమ చికిత్స చేసి మెరుగైన వైద్యానికి ఆసుపత్రికి తరలించారు. మండల పరిధిలోని చిట్యాల గ్రామంలో ముస్లింలు రంజాన్ పండుగ సందర్భంగా మజీద్ వద్ద బందోబస్తు కోసం విధులకు వెళ్తుండగా.. చెరువు మలుపు వద్ద బైకు అదుపు తప్పి తలకు హెల్మెట్ ఉండటంతో ప్రమాదం తప్పి కాలు కి గాయం అయింది.
Next Story






