అక్రమంగా ఇసుక తరలిస్తున్న టిప్పర్ పట్టివేత

by Nallavelli.Anjaneyulu |   (  Updated:2025-11-26 14:36:00  IST  )

దిశ,వెల్దండ : అనుమతి లేకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ఓటిప్పర్‌ను బుధవారం సాయంత్రం వెల్దండ పోలీసులు పట్టుకొని స్టేషన్‌కు తరలించారు. దాసర్లపల్లి దుందుభి వాగు నుండి

అక్రమంగా ఇసుక తరలిస్తున్న టిప్పర్ పట్టివేత
X

దిశ,వెల్దండ : అనుమతి లేకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తున్న ఓటిప్పర్‌ను బుధవారం సాయంత్రం వెల్దండ పోలీసులు పట్టుకొని స్టేషన్‌కు తరలించారు. ఉప్పునుంత‌ల మండ‌లం దాసర్లపల్లి దుందుభి వాగు నుండి వెల్దండ మండలం వైపు వెళ్తున్న ఓ టిప్పర్ ను మండల పరిధిలోని కొట్ర తండ చౌరస్తా వద్ద తనిఖీ చేయగా సరైన అనుమతి పత్రాలు లేకుండా అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న టిప్పర్ ని పోలీస్ స్టేషన్ కి తరలించి, టిప్పర్ డ్రైవర్ , ఓనర్ పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై కురుమూర్తి తెలిపారు. అనుమతి లేకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తే చట్టరీత్యా చర్యలు తప్పవని ఎస్సై కురుమూర్తి హెచ్చరించారు.

Next Story